సంఖ్యా 1:37 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగువందలమంది యైరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు. Viz kapitolaపవిత్ర బైబిల్37 బెన్యామీను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 35,400. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400. Viz kapitola |