నహూము 2:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నదులదగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నదులకు ఎదురుగా ఉన్న ద్వారాలను తెరుస్తున్నారు. రాజ నగరు కూలిపోతున్నది. Viz kapitolaపవిత్ర బైబిల్6 కాని నదివైపు ద్వారాలు తెరచి ఉన్నాయి. శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి. Viz kapitola |