మత్తయి 8:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు. Viz kapitolaపవిత్ర బైబిల్1 యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యేసు కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యేసు కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 యేసు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. Viz kapitola |