మత్తయి 5:37 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది. పె Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే. Viz kapitolaపవిత్ర బైబిల్37 మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 మీరు కేవలం ‘అవునంటే అవును కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించి ఏమి చెప్పినా అది దుష్టుని నుండి వచ్చినట్టే. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 మీరు కేవలం ‘అవునంటే అవును కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించి ఏమి చెప్పినా అది దుష్టుని నుండి వచ్చినట్టే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము37 నీవు కేవలం ‘అవునంటే అవును’ లేక ‘కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించింది ఏదైనా దుష్టుని నుండి వస్తుంది. Viz kapitola |