మత్తయి 27:27 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్27 ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము27 అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనంలోనికి తీసికొని వెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు. Viz kapitola |