మత్తయి 25:28 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 –ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి. Viz kapitolaపవిత్ర బైబిల్28 “అతని దగ్గరున్న తలాంతు తీసుకొని పది తలాంతులున్న వానికివ్వండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 “ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకుని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 “ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకుని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము28 “ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకొని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. Viz kapitola |