మత్తయి 11:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు. Viz kapitolaపవిత్ర బైబిల్6 నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు. Viz kapitola |