మత్తయి 1:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా. Viz kapitolaపవిత్ర బైబిల్10 హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోసు. ఆమోసు కుమారుడు యోషీయా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము10 హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా, Viz kapitola |