లూకా సువార్త 7:33 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని మీ రనుచున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 బాప్తిసమిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని ‘వీడికి దయ్యం పట్టింది’ అని మీరు అంటున్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్33 బాప్తిస్మమునిచ్చే యోహాను ఆహారం తినలేదు. ద్రాక్షారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టిందన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను రొట్టెలు తినలేదు ద్రాక్షరసం త్రాగలేదు అయినా మీరు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను రొట్టెలు తినలేదు ద్రాక్షరసం త్రాగలేదు అయినా మీరు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము33 ఎందుకంటే బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకుండా ద్రాక్షరసం త్రాగకుండా వచ్చాడు అయినా మీరు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు. Viz kapitola |