లూకా సువార్త 4:44 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 ఆపైన ఆయన యూదయ ప్రాంతమంతటా ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు. Viz kapitolaపవిత్ర బైబిల్44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము44 మరియు ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాలలో ప్రకటిస్తూ ఉన్నారు. Viz kapitola |