Online Bible

- Reklamy -




లూకా సువార్త 22:63 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

63 యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

63 యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

63-64 యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు.

Viz kapitola kopírovat




లూకా సువార్త 22:63

Následuj nás:

Reklamy


Reklamy