Online Bible

- Reklamy -




లూకా సువార్త 19:44 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

44 నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

44 నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

44 వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.”

Viz kapitola kopírovat




లూకా సువార్త 19:44

Následuj nás:

Reklamy


Reklamy