లూకా సువార్త 19:36 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగునపరచిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు. Viz kapitolaపవిత్ర బైబిల్36 ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము36 ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ బట్టలను పరిచారు. Viz kapitola |