లూకా సువార్త 13:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్10 ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఒక సబ్బాతు దినాన యేసు సమాజమందిరంలో బోధిస్తున్నారు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఒక సబ్బాతు దినాన యేసు సమాజమందిరంలో బోధిస్తున్నారు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము10 ఒక సబ్బాతు దినాన యేసు సమాజమందిరంలో బోధిస్తున్నారు, Viz kapitola |