Online Bible

- Reklamy -




లూకా సువార్త 11:11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు?

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా?

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా?

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

11 “మీలో ఏ తండ్రైనా తన కుమారుడు, చేప అడిగితే, దానికి బదులుగా పాము ఇస్తాడా?

Viz kapitola kopírovat




లూకా సువార్త 11:11

Následuj nás:

Reklamy


Reklamy