లూకా సువార్త 1:23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు. Viz kapitolaపవిత్ర బైబిల్23 సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు. Viz kapitola |