లేవీయకాండము 8:32 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 మీరు తినగా మిగిలిన మాంసాన్నీ, రొట్టెనూ కాల్చివేయాలి. Viz kapitolaపవిత్ర బైబిల్32 రొట్టెగాని, మాంసంగాని ఏమైనా మిగిలిపోతే, దాన్ని కాల్చివేయాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 తర్వాత మిగిలిన మాంసాన్ని, రొట్టెను కాల్చాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 తర్వాత మిగిలిన మాంసాన్ని, రొట్టెను కాల్చాలి. Viz kapitola |