లేవీయకాండము 14:56 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)56 వాపునుగూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చనుగూర్చియు, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201956 వాపూ, చర్మం రేగి కలిగే మచ్చలూ, నిగనిగలాడే మచ్చలూ వీటికి సంబంధించిన చట్టం ఇది. Viz kapitolaపవిత్ర బైబిల్56 చర్మంమీద వాపులు, దద్దురులు, నిగనిగలాడే మచ్చలకు అవి నియమాలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం56 వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం56 వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా, Viz kapitola |