విలాపవాక్యములు 5:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్3 మేము అనాధలమయ్యాము. మాకు తండ్రిలేడు. మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు. Viz kapitola |