విలాపవాక్యములు 5:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మహాక్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది. Viz kapitolaపవిత్ర బైబిల్10 నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది. నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. Viz kapitola |