విలాపవాక్యములు 3:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు. Viz kapitolaపవిత్ర బైబిల్17 ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను. మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను. Viz kapitola |