ఆదికాండము 8:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది. Viz kapitolaపవిత్ర బైబిల్14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. Viz kapitola |