ఆదికాండము 7:24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి. Viz kapitolaపవిత్ర బైబిల్24 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి. Viz kapitola |