ఆదికాండము 49:27 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరనుతిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.” Viz kapitolaపవిత్ర బైబిల్27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు. ఉదయాన అతడు చంపుకొని తింటాడు. మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.” Viz kapitola |