ఆదికాండము 44:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వారు–మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వారు “మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము. Viz kapitolaపవిత్ర బైబిల్7 అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? అలాంటిదేమీ మేము చేయము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే వారు, “మా ప్రభువు ఎందుకు అలా అంటున్నాడు? మీ దాసులకు అలాంటి పని దూరమవును గాక! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే వారు, “మా ప్రభువు ఎందుకు అలా అంటున్నాడు? మీ దాసులకు అలాంటి పని దూరమవును గాక! Viz kapitola |