ఆదికాండము 41:47 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది. Viz kapitolaపవిత్ర బైబిల్47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. Viz kapitola |