Online Bible

- Reklamy -




ఆదికాండము 41:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అందుకు ఫరో–నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అందుకు ఫరో “నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

17 అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది ప్రక్కగా నిలబడ్డాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను,

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను,

Viz kapitola kopírovat




ఆదికాండము 41:17

Následuj nás:

Reklamy


Reklamy