ఆదికాండము 37:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్1 యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ ఒకటే దేశం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు. Viz kapitola |