ఆదికాండము 35:26 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు. Viz kapitolaపవిత్ర బైబిల్26 లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో జన్మించిన యాకోబు కుమారులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో జన్మించిన యాకోబు కుమారులు. Viz kapitola |