ఆదికాండము 32:23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. Viz kapitola |