ఆదికాండము 30:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది. Viz kapitolaపవిత్ర బైబిల్5 బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది. Viz kapitola |