ఆదికాండము 30:34 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 అందుకు లాబాను –మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 అందుకు లాబాను “మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు” అన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్34 “అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్లు మనం చేద్దాం” అన్నాడు లాబాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు. Viz kapitola |