గలతీయులకు 2:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సువార్త సత్యము మీమధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సువార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్5 సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము5 అయితే మీ కొరకు ఈ సువార్త సత్యం భద్రపరచబడాలని, ఒక్క క్షణం కూడా మేము వారికి లోబరచుకోలేదు. Viz kapitola |