నిర్గమ 8:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది. Viz kapitolaపవిత్ర బైబిల్14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది. Viz kapitola |