నిర్గమ 38:29 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు. Viz kapitolaపవిత్ర బైబిల్29 ఇత్తడి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా యెహోవాకు ఇవ్వబడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ప్రత్యేక అర్పణల నుండి లభించిన ఇత్తడి 70 తలాంతుల 2,400 షెకెళ్ళు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ప్రత్యేక అర్పణల నుండి లభించిన ఇత్తడి 70 తలాంతుల 2,400 షెకెళ్ళు. Viz kapitola |