నిర్గమ 36:24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఒక్కొక్క పలకక్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఒక్కొక్క పలక చొప్పున ఇరవై పలకల కింద రెండు కుసులకు రెండు దిమ్మలు, మొత్తం నలభై వెండి దిమ్మలు చేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్24 ఆ తర్వాత ఈ 20 చట్రాల క్రింద పెట్టడానికి 40 వెండి దిమ్మలను వారు చేసారు. ప్రతి పలకకీ రెండేసి దిమ్మలు ఉన్నాయి. ఒక్కో బల్ల క్రింద ప్రతి పక్క కర్రలు, ఒక దిమ్మ. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు. Viz kapitola |