నిర్గమ 35:12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 మందసము దాని మోతకఱ్ఱలు, కరుణాపీఠము కప్పు తెర, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 మందసం పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణా పీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర, Viz kapitolaపవిత్ర బైబిల్12 ఒడంబడిక పవిత్ర పెట్టె, దాని కర్రలు, పెట్టెను మూసే దాని మూత, పెట్టె ఉండే చోటును కప్పి ఉంచే తెర Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మందసం, దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత దానిని కప్పివుంచే తెర; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మందసం, దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత దానిని కప్పివుంచే తెర; Viz kapitola |