నిర్గమ 29:45 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించి వారికి దేవుడనై యుందును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి వారికి దేవుడుగా ఉంటాను. Viz kapitolaపవిత్ర బైబిల్45 నేను ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. నేను వారికి దేవుడిగా ఉంటాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవునిగా ఉంటాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవునిగా ఉంటాను. Viz kapitola |