నిర్గమ 26:22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 పడమటితట్టు మందిరముయొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి. Viz kapitolaపవిత్ర బైబిల్22 గుడారం వెనుక పశ్చిమ కొనకు ఇంకా ఆరు చట్రాలు నీవు చేయాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి, Viz kapitola |