నిర్గమ 15:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్5 లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు. Viz kapitola |