ఎస్తేరు 9:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఒక్క షూషను కోటలోనే యూదులు 500 మందిని చంపివేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్6 యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు. Viz kapitola |