ప్రసంగి 3:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ Viz kapitolaపవిత్ర బైబిల్7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, Viz kapitola |