ద్వితీ 1:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 – మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను –ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 “మన దేవుడు యెహోవా హోరేబులో మనకిలా చెప్పాడు, ఈ కొండ దగ్గర మీరు నివసించింది చాలు. Viz kapitolaపవిత్ర బైబిల్6 “మన దేవుడైన యెహోవా హోరేబు (సీనాయి) కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ‘ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి నిలిచి ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఇలా మాట్లాడారు, “మీరు ఈ పర్వతం దగ్గర చాలా కాలం నుండి ఉన్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఇలా మాట్లాడారు, “మీరు ఈ పర్వతం దగ్గర చాలా కాలం నుండి ఉన్నారు. Viz kapitola |