కొలొస్సయులకు 3:23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23-24 ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి. Viz kapitolaపవిత్ర బైబిల్23 అలా చేసేది మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే మీరు సేవ చేస్తున్నది క్రీస్తు ప్రభువు కోసం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కోసం కాకుండా ప్రభువు కోసం చేస్తున్నామని హృదయపూర్వకంగా చేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కోసం కాకుండా ప్రభువు కోసం చేస్తున్నామని హృదయపూర్వకంగా చేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కొరకు కాకుండా ప్రభువు కొరకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేయండి. Viz kapitola |