కొలొస్సయులకు 1:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఆత్మలో మీ ప్రేమను గూర్చి అతడు మాకు తెలియజేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్8 మీకు పరిశుద్ధాత్మ యిచ్చిన ప్రేమను గురించి అతడు మాకు చెప్పాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఆత్మలో మీకున్న ప్రేమను కూడా అతడు మాకు తెలియజేశాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఆత్మలో మీకున్న ప్రేమను కూడా అతడు మాకు తెలియజేశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 ఆత్మలో మీకున్న ప్రేమను కూడా అతడు మాకు తెలియజేసాడు. Viz kapitola |