అపొస్తలుల 28:12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 సురకూసైకి వచ్చి అక్కడ మూడుదినములుంటిమి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం. Viz kapitolaపవిత్ర బైబిల్12 మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మేము సురకూసై పట్టణానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మేము సురకూసై పట్టణానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము12 మేము సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాం. Viz kapitola |