అపొస్తలుల 2:21 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారంతా పాప విమోచన పొందుతారు’ అని దేవుడు చెబుతున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్21 అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 అయితే ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’ Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 అయితే ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 అయితే ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’ Viz kapitola |