అపొస్తలుల 19:37 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 మీరు ఈ వ్యక్తులను తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా? Viz kapitolaపవిత్ర బైబిల్37 “వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుడిని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుడిని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము37 అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుళ్ళను దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు. Viz kapitola |