2 సమూయేలు 23:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఒకడు ముండ్లను చేతపట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్6 “కాని దుష్టులు ముండ్లవంటి వారు. జనులు ముండ్లనుచేతబట్టరు. వాటిని తక్షణం విసర్జిస్తారు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా, దుష్టులందరు పారవేయబడాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా, దుష్టులందరు పారవేయబడాలి. Viz kapitola |