2 సమూయేలు 22:37 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. Viz kapitolaపవిత్ర బైబిల్37 నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitola |